Pahalgam Attack: కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య యు*ద్ధం మొదలయ్యే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పాకిస్థాన్ పతనం ఖాయం... ఇందుకోసం భారత్ ఏ వ్యూహాన్ని అనుసరించే అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
#India #Pakistan #PahalgamAttack #IndianArmy #JammuKashmir #National #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️